Header Banner

మరో షాకిచ్చిన ట్రంప్.. అమెరికా సైన్యంలో చేరేందుకు వారికి నిషేధం! నెటిజన్ల ఘాటు కామెంట్లు!

  Sun Feb 16, 2025 21:11        U S A

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదటి సారి పదవీ బాధ్యతలు చేపట్టినప్పుడు కూడా ట్రాన్స్‌జెండర్లపై అనేక విషయాల్లో ఆంక్షలు విధించారు. ముఖ్యంగా 2015లో ట్రాన్స్‌జెండర్లను ఆర్మీలో చేరనీయకుండా నిషేధం విధించారు. కానీ అప్పటికే సైన్యంలో చేరిన వారిని కొనసాగించారు. ఇప్పుడు కూడా అదే పద్ధతిలో నడుస్తూ.. పలువురి ఆగ్రహానికి కారణం అవుతున్నారు. ఇప్పటికే మహిళల క్రీడా పోటీల్లో ట్రాన్స్‌జెండర్లు పాల్గొనడాన్ని నినేధించిన ట్రంప్.. ఇప్పుడు తాజాగా ఆ దేశ సైన్యంలో ట్రాన్స్‌జెండర్లు చేరేందుకు వీల్లేదంటూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆర్మీ కూడా దీన్ని పాటించబోతున్నట్లు ప్రకటించింది. ముఖ్యంగా ఎక్స్ వేదికగా పోస్ట్ పెటట్టి అమెరికా సైన్యం.. ట్రాన్స్‌జెండర్లు సైన్యంలో చేరడాన్ని అమెరికా ఆర్మీ విభాగం నిషేధించిందని వివరించింది. అలాగే ఇప్పటికే మిలిటరీలో చేరిన వారు ట్రాన్స్‌జెండర్లుగా మారేందుకు ఒప్పుకోమని.. లింగమార్పిడి శస్త్ర చికిత్సలకు అనుమతి ఇవ్వమని తేల్చి చెప్పింది.

 

ఇది కూడా చదవండి: 42 మంది కార్మికులను చిదిమేసిన బంగారు గని! ఇక్కడి జనాభాలో 10 శాతం!

 

అయితే దీన్ని ఇప్పుడే అందుబాటులోకి తీసుకు వస్తున్నామని కూడా ప్రకటించింది. అమెరికాకు సేవ చేయాలనుకునే ట్రాన్స్‌జెండర్లను తాము గౌరవిస్తున్నామని స్పష్టం చేశారు. కానీ తమను తాము ట్రాన్స్‌జెండర్లుగా భావించే వారి నియామకాలను మాత్రం ఆపేస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే సర్వీసుల్లో ఉన్న వాళ్లను మాత్రం అలాగే కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుండగా.. ఒక్కొక్కరూ ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. పలువురు ఈ నిర్ణయానికి మద్దతు తెలుపుతుంటే మరికొందరు మాత్రం.. ఇది సరైన పద్ధతి కాదని చెబుతున్నారు. వాళ్లు కూడా మనుషులేనని.. దేశానికి సేవ చేసేందుకు ఆడ, మగ, ట్రాన్స్‌జెండర్ అనే తేడా చూపించొద్దని కామెంట్లు చేస్తున్నారు.

 

ఇది కూడా చదవండి: జగన్‌కు మరో బిగ్ షాక్.. వైసీపీ కీలక నేత అరెస్ట్! పోలీసులు వెంటనే రంగంలోకి..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

డిప్యూటీ సీఎం పవన్ తో సీనియర్ నటుడు మర్యాదపూర్వక భేటీ! కారణం ఇదే!

 

మోదీ - ట్రంప్ సమావేశమైన కొన్ని రోజులకే భారత్‌కు భారీ షాక్! మరికొన్ని దేశాలకు కూడా..

 

ఏపీ వాసులకు గుడ్ న్యూస్.. మ‌రో 8 నెల‌ల్లో.. ఎమ్మెల్యే బాలకృష్ణ కీలక ప్రకటన!

 

జగన్ చాప్టర్ క్లోజ్.. అలా ఎవరైనా వాగితే.. బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు!

 

దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఏపీలోనే.. ఇబ్బందులు ఉంటే డైరెక్ట్ గా మంత్రులతోనే మాట్లాడవచ్చు.. కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవిగో..

 

తమన్ కు బాలయ్య అదిరిపోయే గిఫ్ట్! టాలెంట్‌ను అభినందించడంలో ఆయన స్టైలే వేరు!

 

పాలిటెక్నిక్ రంగంలో అద్భుతమైన అవకాశాలు! నిపుణులు ఏం చెప్తున్నారంటే!

 

టోల్ ప్లాజా కొత్త నిబంధనలు.. కారులో వెళ్తున్నారా.? ఈ తప్పు చేస్తే డబుల్‌ టోల్‌ చెల్లించాల్సిందే.!

 

జగన్ హయాంలో టీడీపీ ఎమ్మెల్యేపై అక్రమ కేసు నమోదు! కారణం ఇదే! వైసీపీ నేతల గుట్టురట్టు!

 

వైసీపీకి మరో బిగ్ షాక్..! టీడీపీ ఎమ్మెల్యేపై దాడి కేసులో కీలక నేతపై ఎఫ్‌ఐఆర్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #USA #AmericaNews #USAPolice #USAPoliceNewdeathsentence #deathsentence #Nitrogengas #Nitrogengasdeathsentence